


చీడపీడల సమాజాన్ని చిత్తరువోలే చూడొద్దు..వెదుకకు ఏ భుజముల కొరకుతాత్కాలికమేగా ఓదార్పు...కడ ఊపిరి నీవు విడిచే వరకూ విడువకుమా నిట్టూర్పు...రేపటి తరాల తలరాతల కొరకు వదలకుమా నీ ఓర్పు...నీ తొలి అడుగును వేసే వరకూజరుగదుగా ఏ మార్పు...కూకటి వేళ్ళతో కుళ్ళు పెకలించే వరకూసడలించకుమా నీ నేర్పు... ఓర్పు నేర్పుల కలయిక...
Posted on 16 June 2022 | 7:35 pm
Read postప్రకృతి మనిషిలోకి ప్రవేశించిన మార్పు మల్లెల పరిమళమే మనిషి ప్రకృతిలోకి ప్రవేశించిన మార్పు మారణహోమమే....
Posted on 6 December 2021 | 5:07 am
Read postఆత్మసాక్షిని మించినదెవ్వరు తప్పు, ఒప్పు తెలుసుకు తీరు తప్పును తప్పక ఒప్పుకు తీరు క్షమాపణలు చెప్పుకు తీరు మనోవేదన తప్పక తీరు మారును తప్పక లోకం తీరు.....
Posted on 6 December 2021 | 5:06 am
Read post