
Vamsi M Maganti
blogs from Hyderabad, Sacramento


ఒకే ఒక జీవితం సినిమా***********ఓం నాగార్జున భాష్పాయ నమః ఓం అమలాయ నమః ఓం శర్వానందాయ నమః .....ఓం గజ గజ వణుకుడాయ నమః తలైవపులిసింగశివాజీ గణేశ సహిత మరకటకమలహాసన దేవాయ ఆవాహయామి స్థాపయామి పూజయామి -- ఆ విధంగా ప్రాణప్రతిష్ట చేసుకున్న సినిమా ఇదిఆ తర్వాత యధావిధిగా వచ్చే స్నానం, ధ్యానం, వస్త్రం, గంధం, ధూపం, దీపం...
Posted on 11 September 2022 | 8:40 am
Read postఅయ్యా, అమ్మా - మీకో ప్రశ్న మైరావణుడి తర్వాత వచ్చేది వీరభద్రుడు. ఆ వీరభద్రుడి బొమ్మ ఒకటి వేసి రెండు సాంపులు కవర్లు తయారు చేసినాను(Attached one here at the bottom) అదీ కాక ఇంతకుముందు అమెజానులో అచ్చు వేసిన పుస్తకం 80 పేజీల పుస్తకమే. ఇప్పుడు దానిని 200 పేజీలు చేయటానికి రంగం సిద్ధం చేసి ఈ సాయంత్రానికి 13...
Posted on 3 September 2022 | 1:50 am
Read postఅనుకున్నంతా అయ్యింది - గురువారం సినిమా సమయం అంతా మురికి గోదావరి కూపం అయ్యి చచ్చింది ఆ దరిద్రం రంగరంగవైభవంగా చూస్తూ మధ్యలో లేచి వస్తిని వికారం, వాంతి, డోకు, వమనం - టన్నులు టన్నులుగా పారింది... థియేటరులో ఒకే ఒక్కణ్ణి కావటం వల్ల, ఉన్న బట్టలు చించుకున్నా కూడా ఎవడికి తెలిసేది కాదుగోదావరి ఎర్రబస్సు ఎటకారం...
Posted on 3 September 2022 | 1:46 am
Read post