
Naresh Nandam
blogs from Hyderabad


విధాత మనుషుల తలరాతలను రాస్తున్న సమయంలో "నాధా, ఓసారి ఇలా రారూ.." అని మాత పిలిచింది. సరే, పాపం ఆమెకేం ఇబ్బంది వచ్చిందోనని ఆయన అలా.. వెళ్లారు. ఎన్నో ఏళ్ల తర్వాత దొరికిన అవకాశం అనుకుని ప్రొడక్షన్ టీమ్‌లోని వాళ్లు చిన్న కునుకేశారు. అంతే.. విధాత తిరిగొచ్చేలోగా ఓ పొరపాటు జరిగిపోయింది. మాన్యుఫాక్చరింగ్ డిపా...
Posted on 14 September 2011 | 4:10 pm
Read postఆగండి.. ఆగండి.. నేనింకా 'జై బోలో తెలంగాణ' సినిమా చూడనే లేదు. ఇక రివ్యూ ఎలా రాయగలను చెప్పండి? ఐనా ఇప్పటికే పదుల సంఖ్యలో మన బ్లాగర్లు ఆ సినిమా గురించి రాసేశాక నేను రాసేదేముంది? నా సోది ఏమిటంటే.. తెలంగాణ ఉద్యమంపై ఓ సినిమా తీస్తానని దర్శకుడు శంకర్ ప్రకటించిన రోజు నుంచీ.. రాష్ట్ర ప్రజల్లో ఓ విధమైన ఆసక్తి...
Posted on 5 February 2011 | 3:32 pm
Read postఏదో జరుగుతోంది..నా చుట్టూ దృశ్యాలు..లీలగా కనుమరుగవుతున్నాయ్..ఎవరివో మాటలుఅస్పష్టంగా మారి గాలిలో కలిసిపోతున్నాయ్ ఏదో జరుగుతుంది..కళ్లను ఎంత బలంగాతెరుద్దామని ప్రయత్నించినా..గాట్టిగా మూసుకుపోతున్నాయ్బుజ్జి పొట్టతో ఉండే నా భారీ శరీరం..దూది మూటలా తేలిపోతోంది.. ఏదో జరుగుతోంది..చుట్టూ చీకట్లు కళ్లను కప్పేస...
Posted on 2 February 2011 | 5:54 pm
Read post