
Gundu Madhusudhan
blogs from Warangal, Andhra Pradesh, India.


మ.జనియించెన్ జనగామ మండల ఖిలాషాపూరు గ్రామమ్మునన్సనయుండున్ జన మాన్య రూపుఁడగుచున్ సర్వాయిపాపన్న గౌడ్వినయంబొప్పఁగ దుష్టపాలకుల దుర్భేద్యంపు దుర్మార్గముందునుమాడెన్ ఘన సత్యకోప బలిమిన్ దోర్దండ శౌర్యుండునై!మ.కో.చిన్ననాఁటనె నాయకత్వపు శ్రేష్ఠ లక్షణ యుక్తుఁడై,మన్ననల్ గొనుచున్, సఖీజన మండనుండయి, వెల్గి, పాపన్న జా...
Posted on 18 August 2025 | 12:49 pm
Read postశ్రీయశస్వినీ! (పద్య దశకము)శ్రీకరి! చంద్ర సోదరి! విశిష్ట శుభంకరి! సత్కృపాకరీ!ప్రాకట శుక్ల వస్త్ర ధరి! భాగ్యకరీ! మదన ప్రసత్వరీ!లోక ప్రమోదకారి! యెదలో నిను నిల్పి, స్మరించువారికిన్శోక విమోచనమ్ము నిడి, చూడవె చల్లఁగ శ్రీయశస్వినీ! 1శ్రీసతి! శాంకరీ! విజయ! శీతనగాత్మజ! సింహవాహినీ!వాసవ పద్మసంభవ ప్రశస్త సుపర్వ...
Posted on 11 January 2024 | 2:17 pm
Read postమిత్రులందఱకుదీపావళి పర్వదిన శుభాకాంక్షలు! నరకాసుర సంహారము - దీపావళి కథ!తేటగీతులు:అల హిరణ్యాక్ష సంహార కలన వసుధనోమిన హరిసాంగత్యాన భూమి కపుడుకడుపు పండఁగ నరకునిఁ గనియు నతనికిడెను ప్రాగ్జ్యోతిషపురము నుడుగరగను!బాణు స్నేహాన నతఁడు దుర్వర్తనుఁడయిదుష్కృతమ్ములఁ జేయుచు దుండగమునమునుల బాధించుచుండెను ఘనుఁడ నంచుఁదన...
Posted on 12 November 2023 | 10:00 am
Read post