
T Varudhini
blogs from Hyderabad


ఓ మహా రాజధాని నిర్మాణానికి అంకురార్పణ----ఈ అంకురార్పణ ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో...ఆ మాటకొస్తే ప్రపంచ చరిత్రలోనే ఒక మహోజ్వల ఘట్టం. ఈ రోజు యావత్తు ప్రపంచం చూపులూ అమరావతి వైపే! ఈ చరిత్రలో మనమూ ఓ భాగం కావటం మనకు గర్వకారణం కదూ! కట్టుబట్టలతో నడి రోడ్డు మీదకి లాగబడి..రాజధాని లేని రాష్ట్రం గా ఏర్పడి..మీ రాష్ట్...
Posted on 22 October 2015 | 6:06 am
Read postతెలుగు వార్తా పత్రికల చరిత్రలో ఒక అధ్యాయం సృష్టించి....వార్తల ప్రచురణలో కొత్త పుంతలు తొక్కి...ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా..ఎప్పుడు పేపరు చదువుదామా అనేట్లు చేసి ..గత నలభై సంవత్సరాలుగా అశేష ప్రజాదరణని సొంతం చేసుకుని తెలుగులో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన పత్రిక గా చరిత్ర సృష్టించిన ఓ ఈనాడు పత్రికా రాజమ...
Posted on 29 September 2014 | 11:18 am
Read postఈ రోజు నా సమైక్యాంధ్రప్రదేశ్ కి చివరి రోజు! 58 సంవత్సరాల కాపురానికి ఈ రోజుతో చెల్లు చీటీ వ్రాసేస్తున్నారు! రేపటినుండి ఎవరి ఇల్లు వారిది..ఎవరి కాపురం వారిది! అసలు విభజనే జరగదు...ఇప్పట్లో జరగదు...లాస్టు బాల్ ఇంకా ఆడలేదు..ఇన్ని జరగదుల మధ్య విభజన జరిగిపోయింది. ఎందుకు?..ఏమిటి?..ఎలా?..ఎప్పుడు?.. ఎక్కడ? అన...
Posted on 1 June 2014 | 10:45 am
Read post