
vanaja vanamali
blogs from India


ఉత్తమ స్నేహితుడు ఒంటరితనం నా ఉత్తమ స్నేహితుడు నేను విచారాన్ని లిఖించినప్పుడు తను స్వరాలు సమకూరుస్తాడు విందామనుకుంటే.. ఆతడూ కాలం ఒకటే ఒకే తావున యెన్నడూ నిలబడరు చెప్పుల్లో కాళ్ళెట్టుకుని తిరుగుతారు శత్రుసైన్యం ఈ విధంగా స్నేహం ముసుగు వేసుకుంటారు కాబోలు. అతని తలపుతో మనసు శృతి చేసుకున్నాను మౌనమే మధుర గాన...
Posted on 24 November 2026 | 7:37 am
Read postవనజ తాతినేని ప్రసిద్ధ కవిత యేమిటో.. యీ చిత్రం చూసి చెప్పగలరేమో...చూడండి.😊😊అమ్మ మనసులో మాట" -వనజ తాతినేని. గది గోడల నిండా డెస్క్ టాప్ పైనా మొబైల్ స్క్రీన్ మీదఅన్నింటా నీ చిత్తరువులేనువ్వు దూరంగా ఉన్న విషయాన్నిఅనుక్షణం గుర్తుచేస్తూ..ఘడియ ఘడియకు నీ స్నేహితుల రాక పోకలతోసందడిగా ఉండే మన వీధిగంటకొకసారి హ...
Posted on 23 November 2026 | 3:34 pm
Read postమెట్లనీతి - వనజ తాతినేని కవిత విశ్లేషణ: సారాంశం జీవితం అనే మెట్లు ఎక్కుతూ పైకి వెళ్లే క్రమంలో, కేవలం లక్ష్యాన్ని చేరడమే కాదు, దారిలో పూలమొక్కలు, పండ్ల మొక్కలు నాటుకుంటూ వెళ్లాలని కవయిత్రి చెబుతోంది. ఎందుకంటే శిఖరం ఎవరినీ శాశ్వతంగా తనపై ఉంచుకోదు. ఒకవేళ క్రిందికి దిగాల్సి వస్తే అవే మొక్కలు నీకు ఆహ్లాద...
Posted on 23 November 2026 | 3:25 pm
Read post