
Phani Pradeep
blogs from Hyderabad




విశ్వమంత శూన్యం నేనుఉరుమంత నిశ్శబ్దం నేనుశిఖరమంత లోయ నేనుజీమూతమంత ఎడారి నేనుగుంపులో ఒంటరి నేనుకచేరీలో నిశ్వాస నేనుశ్మశానంలో జీవాన్ని నేనుజీవంలో మాయను నేనువిశ్వం కొలిచే కాలం నేనుప్రాణం ఆపే క్షణం నేనుదుఃఖంలో ఆనందం నేనుస్వర్గంలో నరకం నేనుపండుగా రాలే మొగ్గను నేనేచినుకుగా దూకే కరువుని నేనేభిన్న ధృవాల జోడ...
Posted on 14 October 2026 | 12:12 am
Read postశివశివా నీ ధ్యానం చాలిక,జటనే తెంపి కొడతావో, జటలే చెర చేస్తావోశివశివా నీ ధ్యానం చాలిక,త్రినేత్రం తెరుస్తావో,తాండవమే చేస్తావోశివశివా నీ ధ్యానం చాలిక,మన్మధుని భస్మం కోసం ఆగావేమో,ముష్కరుల కాల్పుల్లో కాలిన ప్రాణాలు చాలుశివశివా నీ ధ్యానం చాలిక,గౌరిని అపర్ణగా చూడాలని ఉందేమో,హిమాభూమిలో రాలిన పర్ణాలు చాలుశివ...
Posted on 23 April 2025 | 11:33 pm
Read postనాదో చిన్ని కోరిక,నేను వెక్కి వెక్కి ఏడవాలి, ఆనందవాహినిలో డోలాలాడుతూనాదో చిన్ని కోరిక,నేను పడి పడి నవ్వాలి, ధు:ఖ హాలాహాలాన్ని ఇట్టే పట్టి నాదో చిన్ని కోరిక,నేను విరహ గ్రీష్మాగ్నిలో సాగాలి, ప్రియప్రణయ హేమంతాన్ని చేతపట్టుకుని నాదో చిన్ని కోరిక,నేను వైరాగ్యశిఖరంపై నిలవాలి, విజయ శిఖరాలు దాటి నాదో చిన్ని...
Posted on 15 August 2024 | 10:05 pm
Read post