


ఒక చిన్నిచినుకు.... మిలమిలా మెరిసిపోతున్న వాననీటి తళుకు... నీలిమేఘాల కురులసిగలో విరిబాలగా వెలుగుతుంటే.. చల్లనిగాలి వచ్చి చెక్కిలి నిమిరి చక్కలిగింతలు పెట్టగానే... జలజలా జారి...మధుమాసపు మంచుపూవై రాలి.. నేలమ్మ నులివెచ్చని కౌగిలిలో చేరే వేళ... పచ్చని ఆకుల పొదరిల్లోకటి సాదరంగా ఆహ్వానిస్తే.. చిగురుటాకుల...
Posted on 20 October 2026 | 7:48 pm
Read postఆగష్టు 7, 2010 పది సంవత్సరాల క్రితం.... ఏమీ తోచక.... ఎక్కడ రాయాలో... ఎలా రాయాలో... రాస్తే ఎవరన్నా చూస్తారా? అసలు నాకు రాసి పబ్లిష్ చేసే సినిమా ఉందా? అందులో తప్పులు దొర్లితే? ఆలోచనలే తప్పంటే? ఎవరన్నా ఏమన్నా అంటారా? ఇలా బోలెడు డౌటనుమానాలతో బితుకు బితుకుమంటూ మొదలుపెట్టా నా బ్లాగు.... 'వెన్నెల సంతకం'. ర...
Posted on 8 August 2020 | 12:02 pm
Read postశార్వరి నామ సంవత్సరం ఎలా మొదలయిందయ్యా అంటే ... Corona దయవల్ల lockdown అవడం వల్ల... పాలు లేవు... వేప పువ్వు లేదు.. మామిడికాయ లేదు(మొన్నే పప్పులో వేసా! కాస్త దాచిపెట్టానో లేదో గుర్తురావట్లేదు ), కొబ్బరికాయ లేదు.... పనిపిల్ల రాలేదు.... పిల్లలు ఇంట్లో ... అంట్లు సింకులో .... ఆఫీసు పని లాప్టాప్పులో ....
Posted on 25 March 2020 | 9:26 pm
Read post