
Naga Muralidhar Namala
blogs from Hyderabad


2008 నాటికి తెలుగుబ్లాగుల్లో అడుగుపెట్టిన వారికి ఇక్కడ చాలా మంచి స్నేహాలు దొరికాయి. కాలక్రమంలో బ్లాగులు మూల పడినా ఆ స్నేహాలు అలాగే కొనసాగుతున్నాయి. వర్చువల్ స్నేహాలంటే భయపడే ఈ రోజుల్లో ఫలానా స్నేహితుడు నాకు ఆన్లైన్ ద్వారా పరిచయం అని చాలా నిశ్చింతగా చెప్పగలిగే అదృష్టం మనది. బ్లాగుల్లో చాలా స్నేహాల్ల...
Posted on 1 May 2021 | 10:58 pm
Read postనైనం ఛిందంతి శస్త్రాణి గీత 2-23 గ్రామ తాంత్రిక్ నెత్తి మీద మండుతున్న మట్టి కుంపటి పట్టుకుని వడివడిగా అడుగులు వేస్తూ అన్ని వీధులూ తిరుగుతూ ఉన్నాడు. నోటితో విచిత్రమైన శబ్ధం చేస్తూ, మంత్రాలు చదువుతున్నాడు. అతని అరుపు వీధి చివరలో వినగానే ఆడవాళ్ళు, తమ పిల్లల్ని తీసుకుని ఇంటిలోకి పరిగెడుతున్నారు. నెలరోజుల...
Posted on 25 March 2020 | 11:08 pm
Read postకంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్లో తెలుగు వ్రాయటం లేక చదవటం ఇప్పుడు అత్యంత సాదారణమైన విషయం. టెక్నాలజీ గురించి పెద్దగా అవగాహన లేని వాళ్ళు కూడా వాడగలిగేంత సరళమైన ప్రక్రియ. కానీ 10 ఏళ్ళ క్రితం టెక్నాలజీలో పని చేసే వాళ్ళకు కూడా తెలుగుని ఇంత విరివిగా కంప్యూటర్లో వాడుకోవచ్చనే అవగాహన లేదు. అసలు ఇంత విప్లవాత్మకమ...
Posted on 7 January 2020 | 12:07 am
Read post