
Kks Kiran
blogs from tanuku


తమిళనాడు వైపు ఆలయాలు చూసినవారికి చోళులంటే విపరీతమైన అభిమానం కలుగుతుంది - ముఖ్యంగా రాజరాజ చోళుడు , మొదటి రాజేంద్ర చోళుడంటే విపరీతమైన గౌరవం కలుగుతుంది ( చాలామంది తమిళుల ఇళ్ళల్లో రాజరాజచోళుని ఫొటో తప్పకుండా ఉంటుందని తంజావూరులో నాకు పరిచయమైన కొంతమంది చెప్పారు మాటలసందర్భంలో ) అటువంటి గొప్ప చరిత్ర , పాలనా...
Posted on 22 April 2020 | 2:16 pm
Read post" మనిషి తన ఉనికిని తాను మరిచిపోయేంత మైమరపుతో తనలో తాను లీనం అయిపోయి గొప్ప ఆనందాన్ని అనుభవించే స్థితిలో ఉన్నప్పుడు అతని ప్రవర్తన చూసిన బయట వారికి బహుశా అది పిచ్చితనంగా అనిపిస్తుందేమో...!!! " అని అనిపిస్తూ ఉంటుంది నాకొక్కోసారి ******************** ఓ వర్షాకాలపు సాయంత్రం. ఆకాశం అంతా నల్లని కారుమేఘాలతో న...
Posted on 22 April 2020 | 2:13 pm
Read post" ప్రేమలో విఫలమైతే ఆ స్థితి నుండి ఎలా బయటపడాలి ? " అనే ప్రశ్నకు " Quora " లో నేను రాసిన సమాధానమిది - ఇది రెండేళ్ళ క్రితమే ఫేస్బుక్ లో పోస్ట్ చేసాను - అప్పుడు చదవని వారికోసం మరలా పోస్ట్ చేస్తున్నాను - ఆసక్తి ఉంటే చదివి మీ అభిప్రాయం చెప్పండి 👇 "" తాము ఇష్టపడ్డ వ్యక్తి దక్కకపోవడం వల్ల లవ్ ఫేల్యూర్ అయ...
Posted on 22 April 2020 | 2:10 pm
Read post