Skip to content

నా బ్లాగుపై మీ అభిప్రాయం

The IndiBlogger forum is now a read-only archive. Every public discussion is still here to read, but new topics and replies are closed.

చక్రవర్తి
from హైదరాబాదు |

ఈ బ్లాగు నేను ఉబుసు పోక మొదలు పెట్టినది. నా సంవత్సర కాలంలో చాలా విషయాలు ఇక్కడ ఉంచడం జరిగింది. అవి చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియ జేస్తారని మనవి

Replies 1 to 1 of 1

U.NARAYANADAS
from HYDERABAD |

mee blogulu chaala bagunnayi. (naa daggara telugu keyboard leka ee lipilo rastunnanu.) telugu bhasha chaala vipatkara paristhulalo undi; antarinchipoye pramadamu kuuda undemo. danini nilapettadaniki meeru chestunna krushi abhinandaneyamu! mee prayatnamu saphalikrutam kavalani korukuntunnanu.