krish_420
from Siddipet |
ఆగదు నా తెలంగాణ పోరు
ఆగదు నా తెలంగాణ పోరుఅణువణువునా అనిచేసినా ఆగదు నా తెలంగాణ పోరుప్రతి అడుగు తుడిచేసినా ఆగదు నా తెలంగాణ పోరుఅధికారం సుట్టుముట్టినా ఆగదు నా తెలంగాణ పోరుఅన్ని పార్టీలు మాట మార్చినా ఆగదు నా తెలంగాణ పోరుఆగదు నా తరం కోసం ఆగదు ఏ తరం కోసంఆగి ఆగి అంతరాత్మ అవిశిపోయింది
ఇన్నాళ్ళు ఆగిన ఆ గుండె బలం ఇప్పుడుఇంకింత జోరు అందుకుందిఆపకుండ పోరు సల్పినోడికి నా సలాం...ఆపగలను అన్నోడికి నా సవాల్... - కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి