
karlapalem hanumantha Rao
blogs from Hyderabad


నా చెట్టు కె గోదావరి శర్మ- గారి ఈ కవిత చదివిన వెంటనే మనసు ముగ్ధమైపోయింది. కవి భావుకత్వం పరిపూర్ణంగా వికసించినప్పుడు తప్పితే ఇంత చక్కని కవిత్వం పుట్టదు కదా! ముఖ్యంగా.. "రాత్రంతా కన్న కల్లల్ని మంచుబిందువులుగా మార్చి ఆకుల చివర ముత్యాలతోరణంలా వ్రేలాడతీసి తూర్పువైపు తిరిగి ఆశలకి నీళ్ళొదిలేస్తుంది" అన్నవి...
Posted on 25 July 2013 | 10:22 pm
Read postమహారాజ రాజ రాజపరమేశ్వర రాజమార్తాండ వగైరా మహారాజులుంగారిని ఖుషీ చెయ్యటంకోసం మంచినీళ్ళు మధువుగా మారుస్తాడు వదరుకప్పల్ని వందిమాగదులుగా బొద్దింకల్ని పోలీసువాళ్ళుగా మారుస్తాడు. పందికొక్కుని పాలగూడెం బాబా చేస్తాడు. వంగి సలాంచేసి వేళ్ళ చివళ్ళ మల్లెపూలు పూయిస్త్తాడు. ఛూమంతర్! మాట్లాడే మైనా వాడి భుజంమీద కూర్...
Posted on 19 July 2013 | 4:25 am
Read postపాలరాతి విగ్రహాన్ని మనం చూస్తే 'ఆహా..ఎంత బాగుంది' అని ఒకసారికి మెచ్చుకుని వదిలేస్తాం. అదే ఇంద్రకంటి హనుమచ్చాస్త్రిగారి వంటి భావుకుని కంటపడితేనో?! " ఈ తళుకెట్లు వచ్చినది! ఏ పువురేకుల పాలు పిండి యీ రాతిని చేసె ధాత; పర రాజులు తాకుట కోర్వలేని యే నాతి శరీర రేణువులు నవ్వుచు జేరెను పాలరాతిపై ఏ తరుణానిలమ్ము...
Posted on 13 July 2013 | 9:58 pm
Read post