
Sree
blogs from Detroit

మహా సంగ్రామం!నేను రాపూరులో తొమ్మిదో తరగతి చదువుతున్న రోజులు. పరీక్షలు దగ్గరికి వచ్చాయి, లెక్కలు సిలబస్ ఇంకా పూర్తి అవలేదు. ఆదివారం ఉదయం extra class పెట్టారు. నేను క్లాసుకి కొంచెం ముందుగానే వెళ్లాను. క్లాసుకి ఇంకా సమయం ఉంది కదా అని స్కూలు పక్కనే ఉన్న పోస్ట్ ఆఫీస్ వెళ్లాను. పోస్ట్ మాస్టారు మూడవ కొడుకు...
Posted on 1 June 2026 | 5:38 am
Read post6 ఎలిమెంట్స్ ప్రొడక్షన్స్ నాటక బృందం జూన్ 27వ తేదిన మసాలా శీర్షికన తెలుగు, తమిళ్, హిందీ మరియు ఇంగ్లీష్ భాషలలో లఘు నాటకాలు ప్రదర్శించారు. కొన్ని వారాల క్రితమే 6 ఎలిమెంట్స్ ప్రొడక్షన్స్ నాటక బృందం గిరీష్ కర్నాడ్ గారి పుట్టిన రోజు సందర్భంగా యయాతి నాటకాన్ని లావణ్య ఇంగువ గారి దర్శకత్వంలో జూం మాధ్యమం ద్వా...
Posted on 2 July 2020 | 2:50 am
Read postడెట్రాయిట్టులో ఉన్నపుడు ఈ కథల గురించి విన్నాను. దర్గామిట్ట అంటే మా నెల్లూరులో ఉండేది కదా, నాకు బాగా పరిచయమైన స్థలం కూడా! ఈ కథలు చదవాలనుకున్నా కానీ వీలు కుదరలేదు. ఈమధ్యలో మొహమ్మద్ ఖదీర్ బాబు రాసిన ఖాదర్ లేడు కథలు చదివాను. అవి చదివాక దర్గామిట్ట కథలు చదవాలన్న కోరిక మరింత బలపడింది. కాళాస్త్రిలో కూడా "ఈ...
Posted on 25 January 2018 | 7:07 am
Read post