
Ghousuddin shaik
blogs from hyderabad


ఆహా హింస నీదేముంది పెద్దాయనా అహింస అహింస అంటూ గొంతు చించుకున్నావ్... ఎవరికి ఎక్కింది చెప్పు ఎవరైనా అర్ధం చేసుకున్నారా... హింసకు రెండు అక్షరాలు జోడించి ఆహా హింస అంటూ చెలరేగుతున్నారు అందరూ... అహింస అంటూ నువ్వు ఎంత మొత్తుకున్నా పాపం హింసకే బలైపోయావుగా... నువ్వెళ్ళిపోయాకనైనా ఈ దేశం మారిందా చెప్పు... సిద...
Posted on 2 October 2025 | 10:17 pm
Read postదేవుడు లేని లోకం చిన్ని చిన్ని ఆశ బలమైన ఆకాంక్షల సమరంలో ఊపిరులద్దుకున్న ఓ స్వప్నం రెక్కలు విచ్చుకుంటోంది దేవుడు లేని లోకంలో విహరించాలనీ... అందమైన తీయని పలుకుల పుస్తకాల మాటున పొంచి ఉన్న కసి కత్తులకు చిక్కకుండా ఎగిరిపోవాలనీ... కల్పనలో తప్ప కానరాని దేవుడికోసం దేవుడిలాంటి మనిషిని రాక్షసుడిగా మార్చిన ఆ ప...
Posted on 9 September 2025 | 11:11 pm
Read postనిన్ను నువ్వు కాపాడుకో... నాది శాంతి కాదు నీది శాంతి కాదు అదిగో వాడిదీ శాంతి కాదు... నాది ఉన్మాదం నీది అసహనం వాడిది పన్నాగం... కాగడా పెట్టి వెతికినా భూతద్దంతో శోధించినా ఏ మతంలోనూ శాంతి కనిపించదు అన్ని పుస్తకాలూ రక్త చరిత్రకు దర్పణాలే... ఇకనైనా మారు మనిశీ మతం నీపై ఉన్మాదమై పంజా విసురుతోంది... పారిపో...
Posted on 15 August 2024 | 4:53 pm
Read post