
Gireesh K
blogs from Bangalore


(రాయాలనే తపన, ఏమి రాయడమా అనే మీమాంశ, రాయడానికి బద్దకమూ, రాసిపడేస్తాననే ప్రగల్భాలు, రాయడానికి టైము లేదనే కుంటి సాకులూ... వీటన్నిటిని విదిలించుకుని రాయడానికి, మొదలు పెట్టినవి పూర్తిచెయ్యడానికి న్నన్ను నేను మోటివేట్ చేసుకునే ఉద్దేశంతో , ఎప్పుడో దాదాపు నాలుగేళ్ళ క్రితం "Bruce Almighty" అన్న సినిమా ప్రభా...
Posted on 9 February 2013 | 10:26 am
Read postకొద్ది రోజుల క్రితం, ఈనాడు సినిమాలో వచ్చిన 'ముప్పై సంవత్సరాల మేఘసందేశం' అన్న వార్త చదివిన తరువాత, ఫేస్ బుక్ లొ ఈ సినిమా గురించి ఒక చిన్న వ్యాఖ్య రాద్దమనుకున్నాను. కాని మొదలుపెట్టాక తెలిసింది, నాకు మట్టుకు ఈ సినిమా గురించి రాయాల్సింది చాలా ఉందని. 12 ఏళ్ళ వయసులో, మా అమ్మమ్మ వాళ్ళ ఊరైన రేణిగుంటలో తొలిస...
Posted on 3 October 2012 | 11:32 pm
Read postకొహోతి కొమ్మచ్చి కొమ్మకి రెమ్మొచ్చిరెమ్మకి పువ్వొచ్చిపువ్వుకి నవ్వొచ్చినవ్వుకి నువ్వొచ్చిరమణకు బాపొచ్చి..బాపుకు రమణొచ్చి...బాపురమణలు మనకొచ్చి...కోతి కొమ్మచ్చి...(ఇం)కోతి కొమ్మచ్చీ...మరి (ము)క్కోతి కొమ్మచ్చో....?నకనకలాడే ఆకలి, చిల్లు పడిన జేబు, పుట్టిన దౌళేసరం..చెడి చేరిన చెన్నపట్నంఅమ్మతో పంచుకున్న మ...
Posted on 24 February 2011 | 10:21 pm
Read post