
Madhuravaani
blogs from Germany


నాజూకైన నల్లటి రెక్కల మీద కెంజాయ రంగు చుక్కలద్దుకుని రివ్వున ఎగిరే సీతాకోకచిలుక సంబరాన్ని చూస్తూనే ఆకుచిలుకలా గాలిలో తేలిపోవాలనిపిస్తుంది. వెండిమబ్బుల వాకిట్లో వయ్యారంగా గిరికీలు కొడుతున్న ఊదారంగు పిట్ట వినోదాన్ని చూస్తూనే రెక్కలు కట్టుకు ఎగిరిపోవాలనిపిస్తుంది. తెల్లవారుతూనే మంచులో తడిసిన మెత్తని పచ...
Posted on 14 July 2020 | 5:42 pm
Read postనువ్వెవరివో? నాకేమౌతావో! ఈ లోకం ఆడించే వైకుంఠపాళిలో తలమునకలై నీ ఊసే లేకుండా రోజులు గడుస్తాయి. ఏమో అలా ఎలా అసంకల్పితంగా నీకు దూరమౌతానో, జవాబు తెలీని ప్రశ్న! మళ్ళీ ఏ దివ్యలోకం నుంచీ ఊడిపడతావో, ఉన్నట్టుండి చప్పున మనసులో మెదులుతావు. నీ తలపొస్తూనే తనతో పాటు ఇంకిపోయిన కళ్ళలోకి తడిని మోసుకొస్తుంది. నే పట్ట...
Posted on 29 March 2018 | 12:11 am
Read postనీలాంటి నువ్వు నాకు ఎదురుపడతావని సరదాకైనా ఊహించలేదు.. ఎన్ని ఉదయాలు నువ్వు ఊదిన కొత్త ఊపిరితో నిదుర లేచానో.. ఎన్ని తీరిక లేని రోజులు నీతో చెప్పాలనుకున్న మాటలు పేర్చుకుంటూ ఉవ్విళ్ళూరానో.. ఎన్ని మధ్యాహ్నాలు నీతో కూర్చుని కబుర్లాడుతూ ఆకలి సంగతి మరిచానో.. ఎన్ని అందమైన సాయంకాలాలకి నువ్వూ, నేనూ కలిసి రంగుల...
Posted on 15 March 2017 | 1:33 am
Read post