
Kolluru Pavana Sree Ram Murthy
blogs from Vishakapatnam


"గురు.. శుక్ర .. శని .. శనివారం 29 వ రోజు అవుతుందండి .. ఆ రోజు చూసేయచ్చు .. " అని అన్నాది అమ్మమ్మ తాతయ్యగారితో. నా ఆనందానికి హద్దులు లేవు అసలు. అవును మా నాన్నని మొదటి సారి చూడడం మరి. అప్పటికే 27 రోజులు అయ్యింది నేను పుట్టి .. నక్షత్రాలు బాలేవు .. గ్రహాలు బాలేవు అని మా నాన్నని నన్ను చూడనివ్వలేదు . చి...
Posted on 9 April 2020 | 7:45 pm
Read post"బేబీ ఆఫ్ లతా ... " అని పిలిచింది నర్స్ . వెంటనే ఒకావిడ లేచి కళ్ళు తుడుకుంటూ ఐసీయూ లోపలికి వెళ్ళింది. నేను అప్పుడే పాప పాల బాటిల్ ఇవ్వడానికి మెట్లు దిగి వస్తున్నా ఐసీయూ కి. రెండవ రోజు కూడా ఆవిడ ఐసీయూ బయటే కుర్చీలో కూర్చుంది వాళ్ళ అమ్మగారి భుజం పై తల వాల్చి . డాక్టర్ రాగానే ఏడుస్తూ పాప ఎలా ఉంది సార్...
Posted on 29 March 2020 | 3:00 pm
Read post