
Bhanumurthy
blogs from Hyderabad , India


నా కింకా అక్కడే ఉన్నట్లు జ్ఞాపకం నా బాల్యం లోని గత స్మృ తుల్ని నెమరువేసు కొంటున్నట్లు జ్ఞాపకం గతంలో జార విడిచిన స్వప్న సింధూరాలు మళ్లి శ్వాసిస్తున్నట్లు జ్ఞాపకం మస్తిష్కం లో తళుక్కు మంటున్న గతానుభవాల స్మృతులు నన్ను అమృత సరస్సులో నిలువెత్తున ముంచెత్తుతున్న అనుభూతులు మానస సరోవరంలో ఆనంద బ్రహ్మ కమలాలను...
Posted on 3 August 2013 | 10:38 pm
Read postచెట్లు తపిస్తాయిచెట్లు శపిస్తాయి నీటి కోసం తపిస్తాయి ఎండి పొతే శపిస్తాయి చెట్లు మాట్లాడుతాయి చెట్లు ఏడుస్తాయి అషాడంలో ఆడుకొంటాయి వైశాఖంలొ ఏడ్చుకొంటాయి దయలేని మానవుల్లారా !మా గుండెల్ని చీల్చకండి మా తలల్ని నరకకండి కొమ్మల చిట్టి తల్లులు ముద్దులొలుకుతున్న మా చిన్నారి పూమొగ్గల్ని చిదమకండి మా గొంతు తడపడాన...
Posted on 28 July 2013 | 8:06 pm
Read postసమస్యల రహస్యాలెమిటో ఇంతవరకూ నాకర్థం గావడం లేదు జీవిత మంతా సమస్యల వలయమే! ఒక్కొక్క సమస్యా జారుడు మెట్లులా వదల గొడుతూంటే పిల్లాడొదుల్తున్న సబ్బు బుడగల్లా మళ్ళీ పుట్టుకొస్తున్నాయి దూది పింజల్లా గాలి లోకి సర్రున ఎగురుతున్నాయి ఆశల మిణుగురు పురుగులు ఈత చెట్లల్లో తిరుగుతున్నప్పుడు ఆ కటిక చీకట్లలో అక్కడక్కడా...
Posted on 24 July 2013 | 9:58 pm
Read post