
Sainadh Reddy
blogs from Hyderabad






రచన - అప్పాల ప్రసాద్చిరంజీవి హనుమంతుడు జై శ్రీరామనిపలికేరామనామమె మదిలో నిలిపి విజయం సాధించేజై జై రామ్ - జై శ్రీ రామ్జై జై శ్రీ రామ్ - జై శ్రీ రామ్ రామనామమే హనుమంతునిశ్రీ రామునితో కలిపేరామనామమే పలికి లోకములుధన్యతనే పొందేచిరంజీవి హనుమంతుడు జై శ్రీరామనిపలికేరామనామమె మదిలో నిలిపి విజయం సాధించేజై జై రామ్...
Posted on 22 October 2026 | 10:42 pm
Read postరచన - అప్పాల ప్రసాద్కోటి సూర్య ప్రభా భాస కాల మేఘ ఘన గర్జన భం భం ఓ మహాకాళి ధ్వం ధ్వం ఓ మహాదుర్గ మహామాయ యోగనిద్రవిష్ణుశయ్య నుండి లేచె ధర్మకార్య స్థాపనకై లోకమందు అవతరించె మధుకైటభ రక్కసులు విష్ణు కర్ణముల పుట్టిరి బ్రహ్మదేవు హతమార్చగఉద్యమించె దుర్మతులై విశ్వమునకు ఈశ్వరియై స్థితిలయముల కారణమై విష్ణువు కన్న...
Posted on 20 October 2026 | 11:37 pm
Read postరచన - అప్పాల ప్రసాద్అంబ - ఓ జగదంబఅన్నీ జీవుల్లో ఎన్నో రూపాల్లో కొలువై ఉన్నావు -మాయకదా విష్ణు మాయకదా అంబ - జగదంబ చింత శోకమునిచ్చి దుఃఖ పీడనిచ్చిసంబరాలే ఇచ్చి, దీనత్వం ఇచ్చిఅతీ ఉత్సాహం,భీతి, తత్తరపాటు చిత్తవృత్తూలిచ్చి మాయ కల్పిస్తావు అంబ- ఓ జగదంబఅన్నీ జీవుల్లో ఎన్నో రూపాల్లో కొలువై ఉన్నావు -మాయకదా వి...
Posted on 20 October 2026 | 11:27 pm
Read postPosted on 24 December 2016 | 7:27 pm
Read postPosted on 17 December 2016 | 9:10 am
Read postPosted on 8 December 2016 | 12:11 pm
Read post