
Sasidhar Pingali
blogs from Hyderabad


"పెళ్ళంటే సందడి, సంతోషమే ననుకున్నాను. వచ్చిన చుట్టాలందరూ వెళ్ళిపోయి ఇల్లు బోసిపోయింది. అమ్మాయి వెళ్ళిపోయి నామనసు బోసిపోయింది. తలుచుకుంటే మగవాణ్ణి నాక్కూడా కళ్ళనీళ్ళు తిరుగుతున్నాయి" అన్నాడు గాద్గదికంగా. " ** ** ** కల్యాన మండపం కళకళలాడుతోంది. అందంగా అలంకరించిన పెళ్ళి మండపం, బయట నిలబెట్టిన స్వాగత తోరణ...
Posted on 25 July 2021 | 9:09 pm
Read post[శశిధర్ పింగళి] నిన్ను చూసిన ప్రతిసారీ ఒక్కటే ఆశ.. నీ చిటికెన వ్రేలు నడ్డుపెట్టి ఈ జీవితాన్ని దాటిస్తావని.. నువ్వేమో నా ప్రారబ్ధపు ప్రాకారాలలో మూటకట్టిన పడేసిన సంచితాలమీద నడచి పొమ్మంటావు.. అనాదికాలంగా ఎదుగుతున్న ఆ రక్కెస పొదలు - నన్ను అడుగుకూడా కదలనీయవని నీకు తెలీదా!? ప్రభూ!
Posted on 28 December 2017 | 8:00 am
Read post[శశిధర్ పింగళి] చూస్తుంటే.. మాకంటె నీకే - భయమెక్కువలా వుంది స్వామీ ! జీవిత చక్రం లొ పరిభ్రమిస్తూ నీ వునికిని మరచిపోతామని, అందుకే - అడుగడుగునా ఆటంకాలు కల్గిస్తూ నీ అస్తిత్వాన్ని చాటుకుంటావేమోనని చిన్న అనుమానం.. అంతే...
Posted on 27 December 2017 | 4:17 pm
Read post