
Rajan
blogs from Hyderabad


లలిత భావ నిలయా నవ రసానంద హృదయా వికచారవింద నయనా సదయా జగదీశ్వరీ మధువు చిలుకు గమక మొలుకు వరవీణా పాణి సుమరదనా విధువదనా దేవీ! ఎన్నిసార్లు విన్నా, ఈ పాట వింటుంటే కలిగే తన్మయత్వానికి ఇప్పటికీ తరుగు లేదు. సాహిత్యాన్ని అనుసరించి లలిత రాగంలోను, సరస్వతి రాగంలోను, శ్రీరాగంలోను ఈ పాటకు వరుస కట్టమని ఈ సినిమా సంగీ...
Posted on 17 September 2019 | 10:02 am
Read postరచయితలు కోకొల్లలుగా ఉంటారు. మంచి రచయితలు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉంటారు. గొప్ప రచయితల విషయంలో ఆ సంఖ్య వేళ్ళ మీదకి వచ్చేస్తుంది. ఇక మహారచయితల పేర్లైతే మన నోళ్ళలో నానుతూ ఉంటాయి. వారి ఫొటోలు చాలామంది అభిమానుల ఇంటి గోడలపై వ్రేలాడుతూ ఉంటాయి. అటువంటి మహారచయితల మధ్యలో మణిదీపంలా ప్రకాశించే మహోన్నత రచయిత మన వ...
Posted on 17 September 2019 | 9:48 am
Read postరాఘవేంద్రరావు గారు సోఫాలో రిలాక్స్డ్గా జారబడి కూర్చున్నారు. టేబుల్ మీద ఉన్న ఫ్లవర్వాజ్లో పువ్వులు, ఆ పక్కనే ట్రేలో ఉన్న ఆపిల్పళ్ళు ఆయన వంక ఆరాధనగా చూస్తున్నాయి. "కోకిలమ్మ పెళ్ళికి కోనంతా పందిరీ - చిగురాకులు తోరణాలు చిరుగాలి సన్నాయి" అని కళ్లు మూసుకుని హమ్ చేసుకుంటున్నారాయన. ఇంతలో బ్యాక్గ్రౌండ్...
Posted on 16 September 2019 | 10:14 am
Read post