
Srinivas
blogs from Hyd


దాదాపు 20ఏళ్ల యువతి 50 అంతస్తులున్న భారీ భవంతి నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంది. కంబోడియాలో జరిగిన ఈ దారుణం సంచలనం సృష్టించింది. ఈ షాకింగ్ సూసైడ్ వీడియో సెన్సేషన్ అయ్యింది.
Posted on 6 June 2016 | 12:39 pm
Read postగుంటూరు జిల్లా పిడుగురాళ్ళ లో ఓ దొంగ కోతి సంచలనం రేపింది. అక్కడి జువెల్లరీ షాప్ లో కి ఎంటరైన ఈ వానరం చాకచక్యంగా షాపు క్యాష్ బాక్స్ లోని 10 వేల నోట్ల కట్టను దొంగిలించి పరారైంది. మొదట అది షాపులోకి రావడాన్ని గమనించిన సిబ్బందిలో ఒకరు దాన్ని అదిలించడానికి ప్రయత్నించినా అది బెదరలేదు. సుమారు 20 నిముషాలు అక...
Posted on 6 June 2016 | 12:37 pm
Read postవిశాలమైన పచ్చిక మైదానంలో అనుకోని అతిథి ఎంటరయింది. నింపాదిగా నడచుకుంటూ వెళ్ళింది. భారీ డైనొసార్ లా ఉన్న ఆ జీవిని చూసిన ఓ వ్యక్తి బెదరలేదు. తన కెమెరాలో దాన్ని బంధించాడు. ఎక్కడినుంచి వచ్చిందో.. అమెరికా ఫ్లోరిడా రాష్ట్రంలోని గోల్ఫ్ కోర్స్ మైదానంలో ఓ పెద్ద మొసలి ప్రవేశించి హల్ చల్ చేసింది. ఆ గ్రౌండ్స్ లో...
Posted on 6 June 2016 | 12:36 pm
Read post