
Scorpion
blogs from Hyderabad


గరళము మింగిన శివునికి నిదర్శనమై, నీ దర్శనం సమాజమనే దేవాలయమున. మననం చేసి సిద్దాంతాల జ్ఞానం, ధ్యానం చేసి మనో నిబ్బరం, స్నేహం చేసి కుల మత రహితం, సాయం చేసి సమాజ హితం, నువ్వు పెంచేవి నాలుగు మొక్కలైనా, తుదకు పంచేవి పదిమందికి తీయని పళ్ళేగా... గెలుపు ఓటముల లెక్కలేయక, కులం గోడలు అడ్డుకట్టక, కన్నబిడ్డలకే నాలు...
Posted on 31 January 2017 | 3:35 pm
Read postఒట్టు, ఇది వట్టి అట్టు వద్దనలేనట్టు పొద్దునే తినేట్టు వహవా అనేట్టు తెలవారే వేళలోన తెలుగువారి పెనం పైన పడి లేచిన ప్రతీ అట్టు నోటి లోన పడి కరిగేట్టు ఆడవారి కనికట్టు మగవారి పనిపట్టు హోటల్లో తిన్నవారు, పన్నుకట్టు ముసలివారు నమిలేట్టు పడుచువారు పడిచచ్చేట్టు ఉపవాసం ఉన్నవారు, బ్రతికేట్టు నీళ్ళు చల్లితే పెనం...
Posted on 5 December 2013 | 3:48 pm
Read postదాస్తేనే అందం దొస్తేనే ఆనందం దాగుడుమూతల్లోనే రాతిరి మధురం ఎదురు చూస్తేనే బంధం ఎదలో దాస్తేనే పదిలం చీకటి ఘడియల్లోనే స్త్రీ సిరి స్వర్గం కిరణాలకు చినుకులుగా అడ్డొచ్చే నీ అధరం పంటితో కొరకడమే ఏడు రంగులకు ప్రతిరూపం వీణలపై తీగలుగా అడ్డొచ్చే నీ ప్రతీ అందం గోటితో మీటడమే సంగీతం పొరపాటులు అలవాటుగా చేసే ప్రతీ...
Posted on 4 December 2013 | 12:13 am
Read post