
Adi Lakshmi Yadla
blogs from Andhra Pradesh






[నేను రాజీనామా చేయను - వీహెచ్, వార్త నేపధ్యంలో] సుబ్బలష్షిమి: ప్రత్యేక తెలంగాణా కోసం రాజీనామా చేయాలన్న కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల నిర్ణయాన్ని ఆ పార్టీ నేత వీహెచ్ సమర్ధించాడట. అయినా గానీ, తాను ప్రత్యక్ష ఎన్నికలో గెలిచిన వాడు కాదు గనుకా, తనది రాజ్యసభ సీటు గనుకా, తాను మాత్రం రాజీనామా చేయడట. తప్పించుకున...
Posted on 2 July 2011 | 12:59 pm
Read post[పదిలక్షల మందితో మొన్నటి మిలియన్ మార్చ్ నిర్వహించిన తెలంగాణా ఉద్యమనేతలు, రానున్న మేలో మరోసారి హైదరాబాద్ దిగ్భందానికి పూనుకుంటామని ప్రకటిస్తున్న నేపధ్యంలో] సుబ్బలష్షిమి: బావా! 30 రోజులుగా సహాయ నిరాహరణ చేస్తామన్న తెలంగాణా ఉద్యోగులు, ఒకటో తారీఖు జీతాల రోజు రాగానే, ఎంచక్కా దాన్ని చర్చల పేరుతో విరమించేసి...
Posted on 13 March 2011 | 11:55 am
Read post[టాంక్ బండ్ పై చారిత్రక మహనీయుల విగ్రహాల ధ్వంసం - వార్త నేపధ్యంలో] సుబ్బలష్షిమి: బావా! ఈ తెలంగాణా వాదులు నిజంగా తెలబాన్ లే సుమా! తాలిబాన్లు బుమియాన్ బుద్ద విగ్రహాల్ని ధ్వంసం చేస్తే, తెలబాన్లు ట్యాంకు బండ్ మీది మహనీయుల విగ్రహాలు ధ్వంసం చేసారు చూడు! సుబ్బారావు: నిజమే మరదలా! కొంతమంది అన్నదమ్ములు ఆస్తి...
Posted on 12 March 2011 | 4:53 pm
Read postఇన్ని ప్రయత్నాలతో విక్రమాదిత్యుడు విసుగు చెందలేదు. పైగా భేతాళుడు చెబుతున్న కథల పట్ల తడవ తడవకీ మరింత కుతూహల పడసాగాడు. దాంతో పందొమ్మిదో మారు మోదుగ చెట్టెక్కి భేతాళుడున్న శవాన్ని దించి, భుజాన పెట్టుకుని బృహదారణ్యం వైపు నడక సాగించాడు. భేతాళుడూ ఊరుకోలేదు. మరో కథ ప్రారంభించాడు. "విక్రమాదిత్య ధరణీ పాలా! వి...
Posted on 9 March 2011 | 9:28 am
Read postకొత్తగా వచ్చిన సుకేశిని పట్ల యువరాణి అమిత ప్రేమతో, స్నేహంతో ఉంటోందనీ, ఇద్దరూ ఒకరొనొకరు వీడనంత మైత్రితో మెలుగు తున్నారనీ అందరూ అనుకున్నారు. రోజులిలా గడుస్తున్నాయి. ఇంతలో.... ఒక రోజు, పొరుగు రాజ్యపు యువరాజు, కార్తికేయుణ్ణి చూడవచ్చాడు. అతడిది ఆర్ధికంగా, సైన్యపరంగా కార్తికేయుడి కంటే బలమైన రాజ్యం. అతడు క...
Posted on 2 March 2011 | 9:53 am
Read postపునః ప్రయత్నాల వల్ల విక్రమాదిత్యుడు అలసిపోలేదు. సరికదా, రెట్టించిన ఉత్సాహంతో, భేతాళుడు చెప్పే కథల పట్ల ఆసక్తితో...మరోసారి మోదుగ చెట్టెక్కి, శవాన్ని దించి భుజాన వేసుకొని, బృహదారణ్యం కేసి నడవసాగాడు. భేతాళుడూ అలిసి పోలేదు. మరో కథ, పద్దెనిమిదో కథ చెప్పడానికి ఉద్యుక్తుడయ్యాడు. "ఓ రాజోత్తమా! పరాక్రమ శాలీ!
Posted on 26 February 2011 | 1:04 pm
Read post