
Sushma
blogs from Vijayawada


అంతులేని కాలానికి ఆది..కొత్త ఆశలకు పునాది.. మామిడి పూతల పూలతిది.. షడ్రుచుల కొలనిది.. ఆనందాల ఊయలూగే ఉగాది.. శుభాలు తెచ్చే పండుగిది.. శోభలు పంచే శోభకృత నామ సంవత్సరమిది.. అందరికి శుభాకాంక్షలుతెలిపే తరుణమిది.. మీకివే మా "శోభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు"...
Posted on 23 March 2023 | 5:17 am
Read postస్నేహం ... ఒక అందమైన బంధం .. ఏ రక్తసంబంధం లేకున్నా .. అనుబంధాలకు అతీతమైన ఓ మధుర బంధం .. ఆ సంబంధానికి ప్రేతిరుపమే నీ స్నేహం .. చిన్ననాటి మన స్నేహం .. ఎదిగి ఈనాటికి మరింత బలపడి .. ఒదిగింది ఒక హరివిల్లులా .. మంచితనానికి నిలువుటద్దంగా .. సహాయానికి చిరునామాగా .. స్టైల్ లో ట్రెండ్ సెట్టర్‌గా .. నిలిచినా ఓ...
Posted on 8 June 2016 | 12:32 am
Read postవిరిసే ఆనందం పూల వానలా .. కురిసే నవ్వుల చినుకులా .. మెరిసే ఆత్మీయ జల్లులా .. ఎన్నో శిలలపై శిల్పాలా .. కలం నుండి జాలువారే వాక్కుల బాణంలా .. కన్నీటి నదీ ప్రవాహంలా .. కష్టసుఖాల సమ్మేళనంలా .. జీవితం సాగే హరివిల్లులా ..
Posted on 13 May 2016 | 9:18 am
Read post