
Dr.Darla VenkateswaraRao
blogs from Hyderabad


అతనో ప్రశ్నల పుట్ట!?అతడుఒక చిన్న దీపం వెలిగించాడుచీకటికి అది నచ్చలేదు!ఒక గుప్పెడు మెతుకులుఆకలితో ఉన్న అరచేతిలో పెట్టాడుఆకలి పేరుతో వ్యాపారం చేసేవాళ్లకుఅతడు నచ్చలేదు!ఎండలో మాడుతున్న చెట్టుకునీళ్లు పోశాడునీడను కూడా అమ్ముకునే వాళ్లకుఅతడు నచ్చలేదు!కూలిపోతున్న గోడకుభుజం ఆనించాడుకూల్చడమే తెలిసిన వాళ్లకుఅత...
Posted on 6 November 2026 | 5:00 am
Read postఅతడేం చేశాడో తెలుసా!?ఉదయపు తొలి కిరణం నేలమీద నాట్యం చేస్తుంటే అతడు కిటికీ తెరిచి వెలుగునంతాతన గుండెలకు హత్తుకున్నాడు!మంచుబిందువుల అంచుల్లో సూర్యుడి చిరునవ్వును చూశాడు పూలరేకుల మీద రంగుల రాగాలను విన్నాడు గాలికి ఊగే కొమ్మల్లో ప్రకృతి పలికే పద్యాలను చదివాడు!అతడేం చేశాడో తెలుసా?చెట్టు చిగురిస్తే తనలోనూ...
Posted on 3 November 2026 | 5:13 am
Read postనినాదం దినపత్రిక సాహిత్య అనుబంధం 'సాహితీ లహరి' 1.11.2026 సౌజన్యంతో. ....భారతీయ సాహిత్యంలో కాళిదాసు ''పురా కవీనాం గణనాప్రసంగే కనిష్ఠికాధిష్ఠితకాళిదాసః ।అద్యాపి తత్తుల్యకవేరభావాదనామికా సార్థవతీ బభూవ ॥''సంస్కృత సాహిత్యంలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన మహాకవి కాళిదాసు గొప్పతనాన్ని చెప్తూ పండితులు, విమర్శకుల...
Posted on 1 November 2026 | 8:52 am
Read post