
Dr.Darla VenkateswaraRao
blogs from Hyderabad


నాలో మిగిలిన నేను(దీర్ఘ కావ్యం) 18. చేతులుఈ మధ్యనా చేతులను ఎక్కువసేపు చూస్తుంటాను.అరచేతిలో గీతలుముందులాగే ఉన్నాయి.వేళ్ల చివరలుఅదే ఆకారంలో ఉన్నాయి.గోళ్ల మీద కాలంచిన్నచిన్న గుర్తులు వదిలింది.మారింది చేతుల రూపం కాదు,వాటిని చదివే నా చూపు.ఒకప్పుడు ఈ చేతులునాకు ప్రపంచాన్ని పరిచయం చేశాయి.ఇప్పుడుప్రపంచాన్ని...
Posted on 21 November 2026 | 7:44 am
Read postమాట చేసే గాయం!నేనొక మనిషిని,నాలోనూ స్పందించే హృదయం ఉందినీ మాటల వెనుక దాగినవిషపు ముళ్లను భరించే శక్తిప్రతిసారీ ఉండకపోవచ్చు!కత్తికి ఒక గాయం చేసే శక్తి ఉంటేమాటకు జీవితాంతం వెంటాడే శక్తి ఉందికత్తిపోటు మానిపోవచ్చునీ మాటల గాయంజ్ఞాపకాల పొరల్లో మళ్లీ మళ్లీ రక్తమోడుతుంది!ఒక్కసారి ఆలోచించు...నువ్వు విసిరే మాట...
Posted on 20 November 2026 | 6:57 pm
Read post'సత్యం, శివం, సుందరం' దళిత, మార్క్సిస్టు దృక్పథం: ఆచార్య దార్ల ప్రసంగం.మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, వేదికపై వరుసగా ప్రొఫెసర్ మనోజ్ఞ, ప్రొఫెసర్ శరణ్ కుమార్ లింబాలే, డా.భట్టు లక్ష్మీనారాయణ, లక్ష్మి తదితరులు. ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారి ప్రసంగం (సుందరయ్య విజ్ఞాన కేంద్రం, షోయబ్ హాల్ -...
Posted on 15 November 2026 | 1:05 am
Read post