
Samba Siva Rao
blogs from Hyderabad


సమస్య : ఐడియా నెట్ సెట్టర్ వాడుతున్నాను. 5 నుంచి 10 కేబీపీఎస్ డౌన్లోడ్ స్పీడ్‌ను 53.5 నుంచి 236.6 కేబీపీఎస్‌గా చూపిస్తోంది. బ్రౌజింగ్ వేగం బాగా తగ్గిపోయింది. నెట్ స్పీడ్‌ని పెంచేందుకు ఏమైనా మార్గాలున్నాయా? సలహాలు: ఐడియా నెట్ సెట్టర్ సాధారణంగా జీపీఆర్ఎస్, ఎడ్జ్ టెక్నాలజీస్‌ని సపోర్ట్ చేస...
Posted on 26 February 2010 | 6:54 am
Read postపూర్తిగా తెలుసుకోండికంప్యూటర్ గురించి తెలుసుకోవాలంటే Lookin MyPc టూల్‌ని ఇన్స్టాల్ చేసుకోండి. మీ పీసీ కాన్ఫిగరేషన్, సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్‌లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అంతేకాదు రన్ అవుతున్న ప్రాసెస్లు, స్టార్ట్అప్ ప్రోగ్రాంలు, విండోస్ అప్డేట్స్ నెట్వర్క్ సమాచారం,...
Posted on 26 February 2010 | 6:49 am
Read postమౌస్ రూపం మారిపోతోంది! కుడి, ఎడమ బటన్స్ మాయం.. మధ్యలో స్క్రోలింగ్ చక్రం కనిపించదు.. ఓ కొత్త రూపం! తాకే తెర మాదిరిగా తాకే మౌస్ (మల్టీటచ్ మౌస్). పేరు 'మ్యాజిక్ మౌస్'. ఐమ్యాక్ యూజర్లకు ప్రత్యేకంగా దీన్ని డిజైన్ చేశారు. ఇదే మొదటిది..లేజర్ ట్రాకింగ్ ఇంజన్‌తో ప్రపంచంలోని మొట్టమొదటి మల్టీటచ్ మ...
Posted on 26 February 2010 | 6:46 am
Read post