

ఓటుకు నోటు కేసులో స్టీఫెన్ సన్ కు 50 లక్షలు ఇస్తూ ఏసీబీ కి చిక్కిన రేవంత్ రెడ్డి వ్యవహారంలో ఆ పార్టీ నేతలు ఇన్ని రోజులు దమ్ముంటే చంద్రబాబు,స్టీఫెన్ సన్ తో మాట్లాడిన టేప్ లు బయట పెట్టాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఆ టేప్ బయటికి వచ్చింది. టేప్ లో ఉన్న దాని ప్రకారం చంద్రబాబు మరియు స్టీఫె...
Posted on 7 June 2015 | 10:24 pm
Read postప్రముఖ తెలుగు సినీ నటి ఆర్తి అగర్వాల్(31) కన్నుమూశారు.అమెరికా లోని అట్లాంటికి సిటీ న్యుజర్సీ లోని ఒక ఆసుపత్రిలో ఊబకాయంతో పాటు శ్వాశకోశ వ్యాధితో భాదపడుతూ గుండెపోటుతో మృతి చెందారు.కొద్ది రోజుల క్రితం ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి లైపోసక్షన్ ఆపరేషన్ చేయించుకున్నా అది వికటించడం కూడా తన మరణానికి కారణం అని...
Posted on 6 June 2015 | 5:26 pm
Read postసినిమా : అసుర నటీనటులు : నారా రోహిత్, ప్రియ బెనర్జీ, రవి వర్మ దర్శకుడు : కృష్ణ విజయ్ నిర్మాత : శ్యామ్ దేవభక్తుని సంగీతం : సాయి కార్తీక్ సర్టిఫికేట్ : U/A విడుదల : 05 జూన్ 2015 రేడియో జల్సా రేటింగ్ : 3/5 తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న యువ హీరో నారా రోహిత్ నటించి...
Posted on 5 June 2015 | 4:35 pm
Read post