
suram jayachandra prasad
blogs from Chennai


ఎలక్షన్ రిసల్ట్ వఛ్చిన రోజు నాకు నిద్ర పట్టలేదు .ప్రజాస్వామ్య భారతం లో ఒక మహాద్భుతం జరిగింది. ఇప్పటి వరకు జరగనిది . మన రాజకీయ పార్టీలు తమకెన్ని సీట్లు రాబోతున్నాయో ముందుగానే చెప్పేసాయి. అదిగాదు అద్భుతం. ఏ పార్టీ అయినా తమకు ఎక్కువ సీట్లు వస్తాయనే చెబుతుంది. ఇది ఎప్పుడూ జరిగేదే. కానీ ఖచ్చి తంగా వారుచె...
Posted on 27 July 2019 | 4:46 pm
Read postఈ బ్రతుకు బొంగరం లాగ గిర్రున తిరుగుతూంటుందెందుకో గిరా గిరా తిరిగే టప్పుడు ఏదీ స్పష్టంగా కనిపించదు నిలిచిన తర్వాత చూద్దామంటే బ్రతకు బొంగరమాగినా ఈ తనువు ఇంకా గిర్రున తిరుగుతూనే ఉంటుంది. . అప్పుడు కూడా ఏది కనిపించదు . ఆ బ్రతుకు బొంగరామాగి ,ఈ తనువు తిరగటం మానినా ఈ ప్రపంచమంతా గిర్రున తిరుగుతున్నట్లే ఉంటు...
Posted on 17 July 2019 | 8:27 am
Read postఆరోజు శుక్రవారమనుకుంటాను..ఏమిటో! ఇంత చిన్న వయసులోనే ఏమీ గుర్తుండటం లేదు.ఈ ఇంట్లో, ఈ గదిలో ఎన్నిరోజులిలా? ఏమీ చెయ్యకుండానే ఈ జీవితం గడిచి పోతుందా? బాల్యంలోనే వృద్దురాలినయ్యానా?ఉదయాన్నే లేచి కిటికీ ఊచలు పట్టుకోని వీధిలోకి చూస్తూనిల్చున్నాను.ఇధి నా దైనందిన చర్య అయిపోయింది.స్కూళ్ళకు పోయే పిల్లలు, ఆఫీసుల...
Posted on 25 August 2011 | 11:19 pm
Read post