

Susarla Renuka's latest posts on IndiVine
ఎంకి (1 votes)
Posted 9 years ago under LifeStyle > Family & Parenting

Posted 9 years ago under LifeStyle > Family & Parenting
నీ ధ్యానంలో ములిగినంతసేపు, మనసులో గుసగుసలకి తావేలేదు.. వికసించిన పూలని చూస్తునంతసేపు, పరిమళాల సువాసన ధ్యాసే ఉండదు.. మౌనాన్నీ పెదవి మోసినంతసేపు, ముత్యాల పలుకులు కిందకు జారనే లేవు.. అక్షరాలని ఏరుకొని పదాలు ఎన్ని రాసిన, హృదయం స్పందించనప్పుడు రాలిన మువ్వలు రంజింపనూ లేవు.. అనురాగం పల్లవించినంత కాలం మనసు...
Posted on 8 July 2019 | 10:10 pm
Read postఒకొక్క మారు మనుషుల మనస్తత్వాలు చూస్తే అసహ్యం, భయం తో పాటు ఆశ్చర్యం కూడా వేస్తుంది... మనం ఇంకా అనాగరికులమా ,ఏ యుగంలో ఉన్నాంఅనే అనుమానం కూడరాక మానదు.. ఆడ అయిన, మగ అయిన వేసుకునే వస్త్ర ధారణ బట్టి కారెక్టర్ ని అంచనా వెయ్యడం ఎంతవరకు సమంజసం...ముఖ్యంగా ఆడ వాళ్ల పట్ల..traditional డ్రెస్ వేస్తే మంచివాళ్ళు లే...
Posted on 30 November 2017 | 9:33 am
Read postఅవును నేను తేడానే... మనుషుల్లోమమతానురాగాలువెతుక్కునే మనసు నాది..ప్రతి వాళ్ళు నా వాళ్లుఅనుకునేమమత నాది...అందరూనా ఇంటికి వచ్చినా ఆతిధ్యంస్వీకరించాలి అనుకునేతపన నాది... మనీ కంటేమనసు గొప్పది..అహంకారం కంటేఆత్మీయత గొప్పది...ప్రతి దానికిపంతం కంటేనలుగురిలో సద్దుకునేగుణం గొప్పది... మనుషులు,మమతలుకావలనుకోవడంతప...
Posted on 26 September 2017 | 12:34 pm
Read post