ఆగదు నా తెలంగాణ పోరు

krish_420
krish_420
from Siddipet
13 years ago

 

ఆగదు నా తెలంగాణ పోరు

ఆగదు నా తెలంగాణ పోరుఅణువణువునా అనిచేసినా ఆగదు నా తెలంగాణ పోరుప్రతి అడుగు తుడిచేసినా ఆగదు నా తెలంగాణ పోరుఅధికారం సుట్టుముట్టినా ఆగదు నా తెలంగాణ పోరుఅన్ని పార్టీలు మాట మార్చినా ఆగదు నా తెలంగాణ పోరుఆగదు నా తరం కోసం ఆగదు ఏ తరం కోసంఆగి ఆగి అంతరాత్మ అవిశిపోయింది

ఇన్నాళ్ళు ఆగిన ఆ గుండె బలం ఇప్పుడుఇంకింత జోరు అందుకుందిఆపకుండ పోరు సల్పినోడికి నా సలాం...ఆపగలను అన్నోడికి నా సవాల్... - కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి

LockSign in to reply to this thread